ఆయుర్వేదం లో బోలేడు లాభలు వున్న అటిక మామిడి

*అటుక మామిడి సంస్కృతంలో పునర్నవ (పునర్జీవితన్నాని మెడిసన్  ఇస్తుంది అనీ అర్థం)  ఆయుర్వేదం లో బోలేడు లాభలు వున్నాయి* దీనికి భాద నివరిణిగా, 
*

*ఈ మెడిసన్ తాగితే కంటి చూపు సమస్య, కిడ్నీ లో రాళ్ళు, కిడ్నీ లు సరిగా  పని చేయక పోవడం, రక్తహీనత, జాండిస్, లివర్ సంబదిత వ్యాధలలోను, గుండె జబ్బు తగ్గుతుంది* *

      వారికి ఔషదం గా వాడతారు. యి మొక్కలను ఆకు కూరగా వాడతారు. పప్పు లో కలిపి వండుతారు. దీనిని గలిజేరు,అటుకమామిడి, అంబటి మాటి కుర అనీ  పిలుస్తారు, ఇవి రెండు రకాలు, ఒకటి తెల్లగలిజరు,రెండు ఎర్ర గలిజేరు.రెండు ఔషధము గా పనికి వచ్చిన తెల్లగలిజేరు కొంచెం విశేషిత కలిగినది.
ఇంత విశేషం కలిగిన మన పెరటి మొక్కలను ఆహర ఔషధము ఎంత మంది వాడుతున్నము.సరే ఆకు కూరగా నైనా తిసుకుంటున్నామా. మన పెరటి మొక్కల కన్న విదేశీ విష తిండి మీదే యావ ఎక్కవ మన వాళ్ళకి.
సరే ఇది మీరు కూరగా వండుకోకా పోయినా సరే, నానారకాల గడ్డి మేసిన సరే నేను అపాను.కానీ మీ ఆరోగ్య రీత్యా రొజు కొంచెము. ఈ పునర్నవా మూలిక ప్రధాన ఔషదం ఉండి ఇతర మూలికలు కలసి తయారు చేసినటువంటి గొప్ప ఆహార  ఔషధము ఒకటి అదే "పునర్నవరిష్ట "లేదా "పునర్నవ అసవ " అనుబడు ఆహార ఔషధము వాడి పునరోత్సహము పొందండి. ఇది ముఖంగా వగరు ,చెదు,ఘటు రుచులు కలిసి నట్లుగా వుండి, కొత్తవారి తాగడానికి ఇబ్బంది వుండవచ్చు , ద్రవరూపంలో వుండి, స్వయం చోదక మధువు (self generator alkohol more ten 7%నుండి13% వరకు)  ఆహల్కహల్ కలిగి వుండటం చేత ఎంత మోతాదు లో మెడిసేన్ తిసుకున్నారో, అంతే మోతదులో నీళ్ళు కలపి తిసుకోవాలి.మంచి కంపెనీలు బైద్యనాథ్,అర్కాశాల -(సతర, )లయన్ -(గోండల్) ,పతాంజలి -రాందేవ్ వారివి మందులు వాడవచ్చు. ఆయుర్వేద వైద్యల సలహా తో వాడవచ్చు.కొందరు వైద్యలు సీసా మీది లేబుల్ పెపర్ తీసి ఇస్తారు.ఎందుకంటే మందు పేరు తెలిస్తే మరల వాడకం దారు వైద్యుని సలహా కోసం రాకపోవచ్చు అనీ.
దేశంలో అత్యంత ప్రమాదకరంగా పరిమిస్తున్న వ్యాధి కిడ్నిల వైఫల్యం ఇదిఒకటి. ఈ కాలంలో కిడ్ని ఫేలుల్యూర్స్ ఆందోళన కలిగించే స్థాయిలో నమోదు అవుతున్నాయి. కిడ్న,ఫెలుల్యూర్స్ ను అధిగమించి సంపూర్ణ ఆరోగ్య వంతులైన వారు అరుదుగానే కనిపిస్తారు. అయితే కిడ్ని వ్యాధులకు ఆయుర్వేదం, హోమియో వైద్యము "పునర్నవ "మంచి ఔషధము గా భవిస్తాయి.
ఒక కిడ్ని వ్యాదులే కాదు, లివర్ సంబధించిన, రక్తహీనత, పచ్చకామెర్లు, (పచ్చకామెర్లకు నేల ఉసరి తో అనుసంధించి వాడలి) గుండె వ్యాధులు రాకుండా ముందస్తు ఆహార ఔషధము గా వాడవచ్చు.
మరలమరల చెబుతున్న ఇది ఆహార ఔషధము కాబట్టి ఎటువంటి ఇతర ప్రమాదలు (సైడ్ ఎఫెక్స్) ఉండవు. ఎవరైనా, ఎప్పుడైనా, వాడవచ్చు. ఇది జనరల్ టానిక్ కాబట్టి దీని వాడకం లో ఎటువంటి అనుమానలు వద్దు .ఇతర అనుమానలకు మీకు అనుకులం గల ఆయుర్వేద వైద్యుల సలహా తీసుకోండి .సీసా లెబుల్ మీద అనీ విషయాలు రాసివుంటారు.ఎ వయస్సు వారు వాడాలి అనీ విచారించి, కొనండి.
ధర కూడా చాలా తక్కవ 400ml సీసా  130-నుండి 160/-వరకు ఉండవచ్చు.
ధన్యవాదములు
మీ నవీన్ నడిమింటి
9703706660

Comments

Popular posts from this blog

మంత్రశక్తి గురించి వివరణ - మంత్రసిద్ధి

సొంటి చేసే మేలు

ఉప్పుకు ప్రత్యామ్నాయం సైన్డవలవనం